Conor McGregor Beats Lionel Messi, Cristiano Ronaldo to Become Forbes' Highest-Paid Athlete For First Time
#Forbes
#Mcgregor
#Messi
#Ronaldo
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ గత సంవత్సరంలో అత్యధిక ఆదాయం పొందిన అథ్లెట్‌గా నిలిచాడు. స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి మరీ అగ్ర స్థానంలో నిలిచాడు. ఫుట్‌బాల్ ద్వయం లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌లను అధిగమించి.. గత సంవత్సరంతో పోలిస్తే రూ.971 కోట్లు ఎక్కువ సంపాదించాడు. 16వ స్థానం నుంచి ఏకంగా నంబర్ వన్‌కు రావడం ఇక్కడ విశేషం. మాజీ టు-డివిజన్ యుఎఫ్‌సి ఛాంపియన్ అయిన మెక్‌గ్రెగర్ వార్షిక ఆదాయం దాదాపు 180 మిలియన్ డాలర్లు (రూ.1,324 కోట్లు).